shree rakshkuni naamamu keerthimchi kolvudiశ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి
Reference: దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మత్తయి 21:91. శ్రీ రక్షకుని నామము - కీర్తించి కొల్వుడికిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!2. శ్రీ యేసుని హత సాక్షులారా - మీ రాజు యీయనేకిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!3. నరులారా మీ కొరకు - మరణంబు నొందెనుకిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!4. సర్వ జనాంగములారా - శరణ్యు డీయనేకిరీటముంచి చాటుడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!5. పరంబునందు యేసుకు గిరీటముంచుచుహర్షంబుతో గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
Reference: dhaaveedhu kumaaruniki jayamu. prabhuvu paerata vachchuvaadu sthuthiMpabadunugaaka. sarvoannathamaina sThalamulaloa jayamu ani kaekalu vaeyuchuMdiri. maththayi 21:91. shree rakShkuni naamamu - keerthiMchi kolvudikireetamuMchi chaatudi - shree raajaa, raajaa, raajaa, raajaaDhiraajaa!2. shree yaesuni hatha saakShulaaraa - mee raaju yeeyanaekireetamuMchi chaatudi - shree raajaa, raajaa, raajaa, raajaaDhiraajaa!3. narulaaraa mee koraku - maraNMbu noMdhenukireetamuMchi chaatudi - shree raajaa, raajaa, raajaa, raajaaDhiraajaa!4. sarva janaaMgamulaaraa - sharaNyu deeyanaekireetamuMchi chaatudi - shree raajaa, raajaa, raajaa, raajaaDhiraajaa!5. parMbunMdhu yaesuku gireetamuMchuchuharShMbuthoa geerthiMthumu - shree raajaa, raajaa, raajaa, raajaaDhiraajaa!