rakshkuni vichithra praeman paaduchumdhu neppudunరక్షకుని విచిత్ర ప్రేమన్ పాడుచుందు నెప్పుడున్
Reference: సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును హెబ్రీ Hebrews 2:121. రక్షకుని విచిత్ర ప్రేమన్ - పాడుచుందు నెప్పుడున్క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్పల్లవి: పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్ సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను2. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితినికాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను3. ప్రియ రక్షకును పాడి - జయశక్తి తెల్పుదున్పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను4. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు
Reference: samaajamu maDhya nee keerthini gaanamu chaethunu hebree Hebrews 2:121. rakShkuni vichithra praeman - paaduchuMdhu neppudunkroora silvameedha mruthi noMdhi nan vimoachiMchenChorus: paadudi rakShkuni goorchi rakthamuthoa koniye nan silvapai rakShNa mudhriMchi paapa appunu theerchenu2. thelpudhun vichithra kaThan - paadaina naa sThithinikaachi krupaa praemathoada - nannu vimoachiMchenu3. priya rakShkunu paadi - jayashakthi thelpudhunpaapamruthi paathaaLamu - pai vijayamichchenu4. naa rakShkuni parama paadi - praemagoorchi paadudhunchaavu nuMdi jeevamunaku - thechche dhaivasuthudu