yaesuni naama shabdhamu vishvaasi chevikiయేసుని నామ శబ్దము విశ్వాసి చెవికి
Reference: అతని నోరు అతి మధురము పరమ గీతము Song of Songs 5:161. యేసుని నామ శబ్దము - విశ్వాసి చెవికిదివ్యమై యాదరించు - భీతిని ద్రోలును2. గాయపడిన ఆత్మను - క్లేశహృదయమునాకలి బాధ నార్పును - విశ్రాంతి నిచ్చును3. ఇంపైన పేరు బండయు - డాలు నాశ్రయముధననిధీ కృపలతో - నన్నింపుచుండును4. యేసూ నా ప్రియ కాపరి - ప్రవక్త నా రాజుప్రభూ జీవమార్గ సత్యం - మా స్తుతి వినుము5. నా హృదయము దౌర్బల్యము - తలంపు వ్యర్థమునిన్ను నే జూచినపుడు - సరిగా పూజింతును6. శ్వాసించునపుడెల్లను - నీ ప్రేమ జాటుదున్నీ నామ మధురమే నా - మృతిన్ ఆదరించున్
Reference: athani noaru athi maDhuramu parama geethamu Song of Songs 5:161. yaesuni naama shabdhamu - vishvaasi chevikidhivyamai yaadhariMchu - bheethini dhroalunu2. gaayapadina aathmanu - klaeshahrudhayamunaakali baaDha naarpunu - vishraaMthi nichchunu3. iMpaina paeru bMdayu - daalu naashrayamuDhananiDhee krupalathoa - nanniMpuchuMdunu4. yaesoo naa priya kaapari - pravaktha naa raajuprabhoo jeevamaarga sathyM - maa sthuthi vinumu5. naa hrudhayamu dhaurbalyamu - thalMpu vyarThamuninnu nae joochinapudu - sarigaa poojiMthunu6. shvaasiMchunapudellanu - nee praema jaatudhunnee naama maDhuramae naa - mruthin aadhariMchun