bhakthulaaraa dhuhkhakraamthudu vachche mahimathoadభక్తులారా దుఃఖక్రాంతుడు వచ్చె మహిమతోడ
Reference: వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి; ఆ దినము అతనికి బహు సంతోషకరము. పరమ గీతము Song of Songs 3:111. భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడవిజయుడగాన మోక - రించుటకు పూజ్యుడుమకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము2. పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడిసింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడిమకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము3. పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరుచుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడిమకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము4. యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషముఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడిమకుటము తలనుంచి - డీ రాజాధిరాజుకు - మకుటము
Reference: vivaaha dhinamuna athani thalli athaniki pettina kireetamu choodudi; aa dhinamu athaniki bahu sMthoaShkaramu. parama geethamu Song of Songs 3:111. bhakthulaaraa dhuHkhakraaMthudu - vachche mahimathoadvijayudagaana moaka - riMchutaku poojyudumakutamu thalanuMchi - abhiShikthun jaeyudu - makutamu2. paraloaka maarbhatiMpa - dhoothalaaraa kolvudisiMhaasanamunMdhu raaju - nabhiShkthun chaeyudimakutamu thalanuMchi - raajarikameeyudi - makutamu3. paapul muMdla makuta meeya - garakShithu lellaruchuttu nilchi sthuthipaadi - yaesu paerupoMdhudimakutamu thalanuMchi - jayamu prakatiMchudi - makutamu4. yaesu mahoannathu daayen - haa! mahaasMthoaShmuaarbhatiMchu paata nvini - goppagaa sthuthiMchudimakutamu thalanuMchi - dee raajaaDhiraajuku - makutamu