raajaadhi raajupai kireetamumchudiరాజాధి రాజుపై కిరీటముంచుడి
Reference: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రకటన 19:161. రాజాధి రాజుపై కిరీటముంచుడిపైలోకానంద సునాదంబుల నాలించుడిలే లెమ్ము డెందమా! నా కై చావొందినరారాజుపై కిరీటముంచి రాజున్ జేయుడి2. ఈ ప్రేమ రాజుపై - కిరీటముంచుడిప్రకాశించు ప్రక్కచేతి - గాయంబుల్ చూడుడిఏదూత చూచును - భరింప గల్గునునా వైపు వంగి చూచుచు - న్న - రాజున్ గొల్వుడి3. ఈ రాజుపై - కిరీటముంచుడిచావున్ జయించినన్ - రక్షించిన సజీవియైచావున్ జయించెను - జీవంబుదెచ్చెనుహా! చావున్ గెల్చి - జీవకి - రీటంబు దెచ్చెను4. ఈ మోక్షరాజుపై - కిరీటముంచుడినిత్యుడైన తండ్రితోన్ - శుద్ధాత్మతోడ నైక్యుడురవంబు చేయుడి - నిరంతరంబునుఓ రాజా, నీకే నిత్యఘ - నత ఖ్యాతి గల్గును
Reference: raajulaku raaju prabhuvulaku prabhuvu prakatana 19:161. raajaaDhi raajupai kireetamuMchudipailoakaanMdha sunaadhMbula naaliMchudilae lemmu deMdhamaa! naa kai chaavoMdhinraaraajupai kireetamuMchi raajun jaeyudi2. ee praema raajupai - kireetamuMchudiprakaashiMchu prakkachaethi - gaayMbul choodudiaedhootha choochunu - bhariMpa galgununaa vaipu vMgi choochuchu - nna - raajun golvudi3. ee raajupai - kireetamuMchudichaavun jayiMchinan - rakShiMchina sajeeviyaichaavun jayiMchenu - jeevMbudhechchenuhaa! chaavun gelchi - jeevaki - reetMbu dhechchenu4. ee moakShraajupai - kireetamuMchudinithyudaina thMdrithoan - shudhDhaathmathoada naikyuduravMbu chaeyudi - nirMtharMbunuoa raajaa, neekae nithyagha - natha khyaathi galgunu