• waytochurch.com logo
Song # 3314

sarvamupai yaesu raajyamaelun paapi mithrudu gorrepillakuసర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు



Reference: సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెసీయులకు 1:22

1. సర్వముపై యేసు రాజ్యమేలున్
పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
మన మొరవిన కిరీటము
నిచ్చి హెచ్చించె దేవుడాయనన్

పల్లవి: సర్వముపై సర్వముపై - సిల్వవేయబడినట్టివాడే
పాదములబడి పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు

2. తుఫాను భయంకరాలచే
కొట్టునప్పుడు మొఱ పెట్టగా
యేసును వేడగా నా చేతితో
పట్టి శిలలపై నడ్పించును

3. పట్టణము లతిగొప్పవైనన్
అడ్డములు బలమైనపుడున్
నిర్భయముగ సాగుచుందుము
సర్వముపై నున్న వాని ద్వారా

4. ధృవము నుండి ధృవం వరకు
యుగములనుండి శాశ్వతముగ
సర్వముపై ననుభవింతుము
వీరులై యేసు వెంట సాగుచు


Reference: samasthamunu aayana paadhamulakriMdha uMchi, samasthamupaini aayananu sMghamunaku shirassugaa niyamiMchenu. epheseeyulaku 1:22

1. sarvamupai yaesu raajyamaelun
paapi mithrudu goRRepillaku
mana moravina kireetamu
nichchi hechchiMche dhaevudaayanan

Chorus: sarvamupai sarvamupai - silvavaeyabadinattivaadae
paadhamulabadi poojiMthumu - sarvamupai hechchiMche dhaevudu

2. thuphaanu bhayMkaraalachae
kottunappudu moRa pettagaa
yaesunu vaedagaa naa chaethithoa
patti shilalapai nadpiMchunu

3. pattaNamu lathigoppavainan
addamulu balamainapudun
nirbhayamuga saaguchuMdhumu
sarvamupai nunna vaani dhvaaraa

4. Dhruvamu nuMdi DhruvM varaku
yugamulanuMdi shaashvathamug
sarvamupai nanubhaviMthumu
veerulai yaesu veMta saaguchu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com