sarvamupai yaesu raajyamaelun paapi mithrudu gorrepillakuసర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
Reference: సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెసీయులకు 1:221. సర్వముపై యేసు రాజ్యమేలున్పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకుమన మొరవిన కిరీటమునిచ్చి హెచ్చించె దేవుడాయనన్పల్లవి: సర్వముపై సర్వముపై - సిల్వవేయబడినట్టివాడే పాదములబడి పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు2. తుఫాను భయంకరాలచేకొట్టునప్పుడు మొఱ పెట్టగాయేసును వేడగా నా చేతితోపట్టి శిలలపై నడ్పించును3. పట్టణము లతిగొప్పవైనన్అడ్డములు బలమైనపుడున్నిర్భయముగ సాగుచుందుముసర్వముపై నున్న వాని ద్వారా4. ధృవము నుండి ధృవం వరకుయుగములనుండి శాశ్వతముగసర్వముపై ననుభవింతుమువీరులై యేసు వెంట సాగుచు
Reference: samasthamunu aayana paadhamulakriMdha uMchi, samasthamupaini aayananu sMghamunaku shirassugaa niyamiMchenu. epheseeyulaku 1:221. sarvamupai yaesu raajyamaelunpaapi mithrudu goRRepillakumana moravina kireetamunichchi hechchiMche dhaevudaayananChorus: sarvamupai sarvamupai - silvavaeyabadinattivaadae paadhamulabadi poojiMthumu - sarvamupai hechchiMche dhaevudu2. thuphaanu bhayMkaraalachaekottunappudu moRa pettagaayaesunu vaedagaa naa chaethithoapatti shilalapai nadpiMchunu3. pattaNamu lathigoppavainanaddamulu balamainapudunnirbhayamuga saaguchuMdhumusarvamupai nunna vaani dhvaaraa4. Dhruvamu nuMdi DhruvM varakuyugamulanuMdi shaashvathamugsarvamupai nanubhaviMthumuveerulai yaesu veMta saaguchu