aa mumdla kireetm boayenu ghanmbukalgenuఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెను
Reference: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రకటన Revelation 19:161. ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెనువిజయరాజుపై - జయకిరీటంబుంచుడి2. ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా!పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి3. పై దూతల యానందము - జనాళి మోదమునీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము4. తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమమునిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము
Reference: raajulaku raaju prabhuvulaku prabhuvu prakatana Revelation 19:161. aa muMdla kireetM boayenu - ghanMbukalgenuvijayaraajupai - jayakireetMbuMchudi2. prabhuvulaku prabhuvaa - raajulaku raajaa!pai loakamMdhu soMtha gadhdhepai koorchuMtivi3. pai dhoothala yaanMdhamu - janaaLi moadhamunee goppa praema joothumu - nin veMbadiMthumu4. thaa jachchina yaa siluva - maakaaye kShaemamunireekShNa saubhaagyamu - maa nithya jeevamu