• waytochurch.com logo
Song # 332

saswatha krupanu nenu thalanchaga శాశ్వత కృపను నేను తలంచగా


శాశ్వత కృపను నేను తలంచగా

కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో

శాశ్వత కృపను నేను తలంచగా


1. నా హృదయమెంతో - జీవము గల దేవుని

దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2

నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥


2. భక్తిహీనులతో - నివసించుట కంటెను

నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2

వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥

3. సీయోను శిఖరాన - సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com