saswatha krupanu nenu thalanchaga శాశ్వత కృపను నేను తలంచగా
శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలోశాశ్వత కృపను నేను తలంచగా 1. నా హృదయమెంతో - జీవము గల దేవుని దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2 నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥ 2. భక్తిహీనులతో - నివసించుట కంటెను నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2 వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥ 3. సీయోను శిఖరాన - సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2 సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥