namaskarimpa rmdi dhaaveedhu puthruniనమస్కరింప రండి దావీదు పుత్రుని
Reference: రండి నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కీర్తన Psalm 95:71. నమస్కరింప రండి - దావీదు పుత్రునిశ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలనున్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యముఅన్యాయమంత దాను - పోగొట్ట వచ్చెను2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలనుదుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చునుశ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరుఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు3. దిగంత వాసులైన - భూరాజులందరుశ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురుభూలోకవాసులైన - జనంబులందరుక్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్సింహాసనంబు మీద - నాసీనుడగునుఅత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువుఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్
Reference: rMdi namaskaaramu chaesi saagilapadudhamu. manalanu srujiMchina yehoavaa sanniDhini moakariMchudhamu. keerthana Psalm 95:71. namaskariMpa rMdi - dhaaveedhu puthrunishree yaesu rakShkuMdu - aetheMche naelanunyaayMbu loakamMdhu - sThaapiMchi nithyamuanyaayamMtha dhaanu - poagotta vachchenu2. varShMbu padunatlu - shuShkiMchu naelanudhuHkhiMchu vaarikella - harShMbu nichchunushree yaesu raajyamMdhu sadhbhakthulMdharukharjoora vrukShreethin varThillu chuMdhuru3. dhigMtha vaasulaina - bhooraajulMdharushree yaesu charaNMbul namaskariMthurubhooloakavaasulaina - janMbulMdharukreesthae svaaDheenamMdhu jeeviMthu reppudu4. viroaDhulaina vaarin - jayiMpa nennadunsiMhaasanMbu meedha - naaseenudagunuathyMtha praemamoorthi - shree yaesu prabhuvuaa dhivyanaama keerthi - vyaapiMchu nee bhuvin