shudhdhi shudhdhi shudhdhi sarvashakthi prabhu praathhkaala sthuthi neekae chellimthumuశుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్తి ప్రభు ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము
Reference: సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెషయా 6:31. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభు!ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము!శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవాముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుపరవాసులెల్ల నిన్నే శ్లాఘింతురుసెరాపుల్ కెరూబులు సాష్టాంగపడినిత్యుడవైన నిన్ స్తుతింతురు3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవపాపి కన్ను చూడలేని మేఘవాసివిఅద్వితీయ ప్రభు, నీవు మాత్రమేనుకరుణ, శక్తి, ప్రేమ రూపివి4. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభుసృష్టి జాలమంత నీకీర్తి బాడునుశుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!ముగ్గురై యుండు దైవత్ర్యేకుడా!
Reference: sainyamula kaDhipathiyagu yehoavaa, parishudhDhudu parishudhDhudu parishudhDhudu yeShyaa 6:31. shudhDhi, shudhDhi, shudhDhi! sarvashakthi prabhu!praathHkaala sthuthi neekae chelliMthumu!shudhDhi, shudhDhi, shudhDhi! krupagala dhaevaamuggurai yuMdu dhaivathryaekudaa!2. shudhDhi, shudhDhi, shudhDhi! ani paramMdhuparavaasulella ninnae shlaaghiMthuruseraapul keroobulu saaShtaaMgapadinithyudavaina nin sthuthiMthuru3. shudhDhi, shudhDhi, shudhDhi! thaejarillu dhaevpaapi kannu choodalaeni maeghavaasiviadhvitheeya prabhu, neevu maathramaenukaruNa, shakthi, praema roopivi4. shudhDhi, shudhDhi, shudhDhi! sarvashakthi prabhusruShti jaalamMtha neekeerthi baadunushudhDhi, shudhDhi, shudhDhi! krupagala dhaevaa!muggurai yuMdu dhaivathryaekudaa!