nee jaldharu vrukshpu needalaloa nae naanmdha bharithudanaithiniనీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడనైతిని
Reference: ఆనందభరితనై ... నేనతని నీడను కూర్చుంటిని పరమ గీతము Song of Songs 2:3పల్లవి: నీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడనైతిని బలురక్కసి వృక్షపుగాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు1. నా హృదయపు వాకిలి తియుమనిపలు దినములు మంచులో నిలిచితివినీ శిరము వానకు తడిసిననునను రక్షించుటకు వేచితివి2. ఓ ప్రియుడా నా అతిసుందరుడాదవళ వర్ణుడా నాకతి ప్రియుడావ్యసనా క్రాంతుడుగా మార్చబడినీ సొగసును నాకు నొసగితివి3. నీ పరిమళ పుష్ప సుగంధములునా రోత హృదయమును నింపినవిద్రాక్షారస ధారలకన్న మరినీ ప్రేమే ఎంతో అతిమధురం4. ఉన్నత శిఖరములు దాటుచునుఇదిగో అతడొచ్చు చున్నాడునా హృదయపు తలుపులు తెరచుకొనినా ప్రియుని కొరకు కనిపెట్టెదను5. నీ విందు శాలకు నడిపించిరాజులు యాజకులతో జేర్చితివిజీవాహారము నా కందించిపరమా గీతములను నేర్పితివి
Reference: aanMdhabharithanai ... naenathani needanu koorchuMtini parama geethamu Song of Songs 2:3Chorus: nee jaldharu vrukShpu needalaloa nae naanMdha bharithudanaithini balurakkasi vrukShpugaayamulu praemaahasthamulathoa thaaku prabhu1. naa hrudhayapu vaakili thiyumanipalu dhinamulu mMchuloa nilichithivinee shiramu vaanaku thadisinanunanu rakShiMchutaku vaechithivi2. oa priyudaa naa athisuMdharudaadhavaLa varNudaa naakathi priyudaavyasanaa kraaMthudugaa maarchabadinee sogasunu naaku nosagithivi3. nee parimaLa puShpa sugMDhamulunaa roatha hrudhayamunu niMpinavidhraakShaarasa Dhaaralakanna marinee praemae eMthoa athimaDhurM4. unnatha shikharamulu dhaatuchunuidhigoa athadochchu chunnaadunaa hrudhayapu thalupulu therachukoninaa priyuni koraku kanipettedhanu5. nee viMdhu shaalaku nadipiMchiraajulu yaajakulathoa jaerchithivijeevaahaaramu naa kMdhiMchiparamaa geethamulanu naerpithivi