vmdhana marpimthu krupanomdhithi thana raajyammdhuna chaerithiniవందన మర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని
Reference: తన్ను ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను John 1:121. యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతినిపరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితిపల్లవి: వందన మర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగెచేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడెనా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె4. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతినిరాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదునుఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను