dhaevaa naa prabhuvaa ninu goorchi uppomge naa hrudhaymదేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం
Reference: ఒక దివ్యమైన సంగతితో నా హౄదయము బహుగా ఉప్పొంగుచున్నది కీర్తన Psalm 46:1పల్లవి: దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్శ్లాఘించి కొనియాడుతలో - నాకిచ్చిన నీ కృపకై2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివివ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూపదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమునునిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను
Reference: oka dhivyamaina sMgathithoa naa hroadhayamu bahugaa uppoMguchunnadhi keerthana Psalm 46:1Chorus: dhaevaa naa prabhuvaa ninu goorchi uppoMge naa hrudhayM1. nee naamamunu nae ghanaparachi - hechchiMchi poojiMthunshlaaghiMchi koniyaaduthaloa - naakichchina nee krupakai2. eMdina bhoomiloa laetha mokkavale - palushramalanu poMdhithivivyasanaakraaMthudavai vyaaDhinoMdhi - naa shikShnu poMdhithivi3. dhavaLavarNuda rathnavarNudavu - naa priyudavu neevae prabhoopadhivaelaloa ninu gurthiMchedhanu - naa parama pithaa ninnu4. gorrepilla peMdli viMdhunMdhu - raaraaju roopamununirathMbunu chooche nireekShNathoa - niMgini nae joochedhanu