• waytochurch.com logo
Song # 3327

dhaevaa naa prabhuvaa ninu goorchi uppomge naa hrudhaymదేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం



Reference: ఒక దివ్యమైన సంగతితో నా హౄదయము బహుగా ఉప్పొంగుచున్నది కీర్తన Psalm 46:1

పల్లవి: దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం

1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్
శ్లాఘించి కొనియాడుతలో - నాకిచ్చిన నీ కృపకై

2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి
వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి

3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ
పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను

4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును
నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను



Reference: oka dhivyamaina sMgathithoa naa hroadhayamu bahugaa uppoMguchunnadhi keerthana Psalm 46:1

Chorus: dhaevaa naa prabhuvaa ninu goorchi uppoMge naa hrudhayM

1. nee naamamunu nae ghanaparachi - hechchiMchi poojiMthun
shlaaghiMchi koniyaaduthaloa - naakichchina nee krupakai

2. eMdina bhoomiloa laetha mokkavale - palushramalanu poMdhithivi
vyasanaakraaMthudavai vyaaDhinoMdhi - naa shikShnu poMdhithivi

3. dhavaLavarNuda rathnavarNudavu - naa priyudavu neevae prabhoo
padhivaelaloa ninu gurthiMchedhanu - naa parama pithaa ninnu

4. gorrepilla peMdli viMdhunMdhu - raaraaju roopamunu
nirathMbunu chooche nireekShNathoa - niMgini nae joochedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com