• waytochurch.com logo
Song # 3329

paavanudaa maa prabhuvaa nee rakshnakai sthoathramuluపావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు



Reference: అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండెను. యెషయా Isaiah 6:1

పల్లవి: పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు

1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను

2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి
నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా

3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా

4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు

5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను

6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు



Reference: athyunnathamaina siMhaasanamMdhu prabhuvu aaseenudaiyuMdenu. yeShyaa Isaiah 6:1

Chorus: paavanudaa maa prabhuvaa - nee rakShNakai sthoathramulu
nee rakShNakai sthoathramulu

1. athyunnathamaina dhaevaa - siMhaasanaaseenudavu
eMthoa goppadhi nee mahima - varNiMpajaalanu naenu

2. paapapu kuShTuthoa padi chedina - eepaapini karuNiMchithivi
naa paapapu daagulu kadigi - parishudhDhuni chaesina vibhudaa

3. apavithramagu pedhavulathoa - kapatamugaa jeeviMchithini
aparaaDhi noatini therachi - sthuthi geethamu nosagina prabhuvaa

4. nee krayaDhana maDhikamu eMthoa - naa kartha ninu praNuthiMthu
naa kMdhari kMte ghanudaa - oa kalvari naaThaa yaesu

5. mahima parathunu prabhu yaesu - mahadhaanMdhamuthoa nirathM
mahoannathudaa prabhu ninnu - mahimaloa aaraaDhiMchedhanu

6. naa kanulathoa ninu choochedhanu - aakasamuna dhoothala maDhy
rakShka thvaragaa raarammu - akShyudaa neekae sthuthulu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com