yaesoo nan praemimchithivi aashrayamu laenappuduయేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు
Reference: ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడెను లూకా Luke 7:13పల్లవి: యేసూ నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే - నా పాపభారము తొలగె1. నే దూరమైతి నీకు - నశియొంచితి లోకముననేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవుననినా పాపములచే నేను - నిన్ను విసిగించితిని3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెనునేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగిరయముగా నీ చెంతకు - రక్షకా తెచ్చితివి5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చిపూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి
Reference: prabhuvu aamenu choochi aame yMdhu kanikarapadenu lookaa Luke 7:13Chorus: yaesoo nan praemiMchithivi - aashrayamu laenappudu nee sharaNu vaedagaanae - naa paapabhaaramu tholage1. nae dhooramaithi neeku - nashiyoMchithi loakamunnaenu grahiMchalaedhu - nee hrudhaya praemanu2. nae thalachalae dheppudu - naa aMtha maemavunaninaa paapamulachae naenu - ninnu visigiMchithini3. ninnu naegaaMchagaanae - naa jeevithamu maarenunaeneMthoa gruchchabadi - ninnMgeekariMchithi4. rakShNa dhorike naaku rakthamuthoa nannu kadigirayamugaa nee cheMthaku - rakShkaa thechchithivi5. parishudhDhulaloa chaerchi - parama svaasThyamu nichchipoorNaaDhikaaramu nichchi - paraloakamu therachithivi