praema nammakamugala paraloaka thmdriప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
Reference: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను John 3:16పల్లవి: ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి తన కుమారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను1. త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధననుమనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను2. శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెనుతన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా3. తండ్రివలెనే ప్రేమజూపి నీచులనెల్ల ప్రేమించెనుఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును4. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగాతన మహా ప్రేమ జూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను5. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతముహల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే
Reference: dhaevudu loakamunu eMthoa praemiMchenu. yoahaanu John 3:16Chorus: praema nammakamugala paraloaka thMdri thana kumaaruni pMpenu rakthamu chiMdhiMchi maa paapamu kaduga siluvapai arpiMchenu1. thyaagasahitha praemajoopi neravaerche thana nibMDhananumanalanu thaanae nirmiMche ganuka manalanu praemiMchenu2. shaashvatha praema choopiMchenu siluvapai rujuvu gaaviMchenuthana rakthamuthoa paapulanella shudhDhula jaesenugaa3. thMdrivalenae praemajoopi neechulanella praemiMchenuevaru paapamu noppukoMdhuroa vaarini kShmiMchunu4. maa jeevithamula maarchivaesi thana sMthathiloa chaerchenugaathana mahaa praema joopiMchi maaku svaasThyamu dhayachaesenu5. aathma shareera praaNamulan arpiMchi prabhunu sthuthiMthamuhallelooya sthuthi mahima ghanatha ellappudu prabhukae