oa prabhuvaa yidhi nee krupayae goppa krayamu dhvaaraa kaligeఓ ప్రభువా యిది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగె
Reference: దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ... అపరాధములకు క్షమాపణ మనకు కలిగెను. ఎఫెసీ Ephesians 1:7పల్లవి: ఓ ప్రభువా యిది నీ కృపయే - గొప్ప క్రయము ద్వారా కలిగె1. కృపద్వారానే పాపక్షమాపణ - రక్తము ద్వారానే కలిగెఅపరాధముల నుండి విమోచన - యేసులో మనకు ప్రాప్తించె2. కృపద్వారానే కలిగిన రక్షణ - మానవులొసగ జాలరిలక్రియలద్వారా కలుగలేదు - యేసు ప్రభుని వరమిదియే3. కృపతో మనల పిలిచెను ప్రభువు - పరిశుద్ద పిలుపుద్వారాఅపరిమిత సంకల్పమువలన - మనమెరిగితిమి ఈ ధరలో4. కృపద్వారానే నీతి మంతులుగా - తీర్చెను మనల ఉచితముగఅపాత్రులమైయున్న మనకు - ప్రాయశ్చిత్తము కలిగెనుగ5. కృపయే మనకు బయలు పడెను - సమస్తమును భోధించునుఅపవిత్ర క్రియలన్నియు విడచి - భయభక్తులతో బ్రతికెదము6. కృపద్వారానే బలవంతులమై - ఎదురుకొనెదము యుద్ధమునుప్రభువునందు అంత మువరకు - స్థిరముగ ముందుకుసాగెదము7. కృపద్వారానే సమీపించితిమి - దానియందే నిలిచితిమిక్రీస్తు మహిమ నిరీక్షణకై - ఆయనకే స్తుతి పాడెదము
Reference: dhaevuni krupaamahadhaishvaryamunubatti ... aparaaDhamulaku kShmaapaNa manaku kaligenu. ephesee Ephesians 1:7Chorus: oa prabhuvaa yidhi nee krupayae - goppa krayamu dhvaaraa kalige1. krupadhvaaraanae paapakShmaapaNa - rakthamu dhvaaraanae kaligeaparaaDhamula nuMdi vimoachana - yaesuloa manaku praapthiMche2. krupadhvaaraanae kaligina rakShNa - maanavulosaga jaalarilkriyaladhvaaraa kalugalaedhu - yaesu prabhuni varamidhiyae3. krupathoa manala pilichenu prabhuvu - parishudhdha pilupudhvaaraaaparimitha sMkalpamuvalana - manamerigithimi ee Dharaloa4. krupadhvaaraanae neethi mMthulugaa - theerchenu manala uchithamugapaathrulamaiyunna manaku - praayashchiththamu kaligenug5. krupayae manaku bayalu padenu - samasthamunu bhoaDhiMchunuapavithra kriyalanniyu vidachi - bhayabhakthulathoa brathikedhamu6. krupadhvaaraanae balavMthulamai - edhurukonedhamu yudhDhamunuprabhuvunMdhu aMtha muvaraku - sThiramuga muMdhukusaagedhamu7. krupadhvaaraanae sameepiMchithimi - dhaaniyMdhae nilichithimikreesthu mahima nireekShNakai - aayanakae sthuthi paadedhamu