praemagala maa prabhuvaa praemayai yunnaavayaaప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
Reference: దేవుడు ప్రేమాస్వరూపి. 1 యోహాను John 4:8Reference: తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. యోహాను John 15:13Reference: ప్రేమ అనేక పాపములను కప్పును. 1 పేతురు Peter 4:8Reference: జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకు ... ఎఫెసీయులకు Ephesians 3:18Reference: స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా Isaiah 49:15Reference: ప్రేమ మరణమంత బలవంతమైనది. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. పరమగీతము Song of Songs 8:6,7పల్లవి: ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించెనిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెనుఅద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెనువల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవుతండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువావరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను
Reference: dhaevudu praemaasvaroopi. 1 yoahaanu John 4:8Reference: thana snaehithula koraku thana praaNamu pettuvaani kMte ekkuvaina praemagalavaadevadunu laedu. yoahaanu John 15:13Reference: praema anaeka paapamulanu kappunu. 1 paethuru Peter 4:8Reference: jnYaanamunaku miMchina kreesthu praemanu thelisikonutaku ... epheseeyulaku Ephesians 3:18Reference: sthree thana garbhamuna puttina biddanu karuNiMpakuMda thana chMtipillanu marachunaa? vaaraina marachudhuru gaani naenu ninnu maruvanu. yeShyaa Isaiah 49:15Reference: praema maraNamMtha balavMthamainadhi. agaaDhasamudhra jalamu praemanu aarpajaaladhu. paramageethamu Song of Songs 8:6,7Chorus: praemagala maa prabhuvaa praemayai yunnaavayaa1. needhu praema nithyamainadhi - karuNathoa naakarShiMchenikkamuga rujuvaayenu - praaNamichchuta dhvaaranae2. aMdharini rakShiMchagoari loakamunu praemiMchenuadhbhutha praemayidhae paapamulanu kappenu3. balamagu yee praema manala kreesthuloa bMDhiMchenuvallapadadhu evariki kreesthu praemanu baapanu4. thalliyaina marachugaani neevu yennadu maruvavuthMdri praema maaradhu - maarpucheMdhani praemayae5. maraNamMtha balamu galadhi needhu praema prabhuvaavaradhalaarpa jaalavu vijayudaa nee praemanu