• waytochurch.com logo
Song # 3334

praemagala maa prabhuvaa praemayai yunnaavayaaప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా



Reference: దేవుడు ప్రేమాస్వరూపి. 1 యోహాను John 4:8

Reference: తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. యోహాను John 15:13

Reference: ప్రేమ అనేక పాపములను కప్పును. 1 పేతురు Peter 4:8

Reference: జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకు ... ఎఫెసీయులకు Ephesians 3:18

Reference: స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా Isaiah 49:15

Reference: ప్రేమ మరణమంత బలవంతమైనది. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. పరమగీతము Song of Songs 8:6,7

పల్లవి: ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా

1. నీదు ప్రేమ నిత్యమైనది - కరుణతో నాకర్షించె
నిక్కముగ ఋజువాయెను - ప్రాణమిచ్చుట ద్వారనే

2. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను
అద్భుత ప్రేమయిదే పాపములను కప్పెను

3. బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను

4. తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు
తండ్రి ప్రేమ మారదు - మార్పుచెందని ప్రేమయే

5. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా
వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను



Reference: dhaevudu praemaasvaroopi. 1 yoahaanu John 4:8

Reference: thana snaehithula koraku thana praaNamu pettuvaani kMte ekkuvaina praemagalavaadevadunu laedu. yoahaanu John 15:13

Reference: praema anaeka paapamulanu kappunu. 1 paethuru Peter 4:8

Reference: jnYaanamunaku miMchina kreesthu praemanu thelisikonutaku ... epheseeyulaku Ephesians 3:18

Reference: sthree thana garbhamuna puttina biddanu karuNiMpakuMda thana chMtipillanu marachunaa? vaaraina marachudhuru gaani naenu ninnu maruvanu. yeShyaa Isaiah 49:15

Reference: praema maraNamMtha balavMthamainadhi. agaaDhasamudhra jalamu praemanu aarpajaaladhu. paramageethamu Song of Songs 8:6,7

Chorus: praemagala maa prabhuvaa praemayai yunnaavayaa

1. needhu praema nithyamainadhi - karuNathoa naakarShiMche
nikkamuga rujuvaayenu - praaNamichchuta dhvaaranae

2. aMdharini rakShiMchagoari loakamunu praemiMchenu
adhbhutha praemayidhae paapamulanu kappenu

3. balamagu yee praema manala kreesthuloa bMDhiMchenu
vallapadadhu evariki kreesthu praemanu baapanu

4. thalliyaina marachugaani neevu yennadu maruvavu
thMdri praema maaradhu - maarpucheMdhani praemayae

5. maraNamMtha balamu galadhi needhu praema prabhuvaa
varadhalaarpa jaalavu vijayudaa nee praemanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com