aaraadhimchedha ninu madhi pogadedha nirathamu ninu sthuthiyimchedhanuఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను
Reference: ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను John 12:3పల్లవి: ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా1. విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమునుసరిదిద్దితివి నా జీవితము - నిను సేవింపగా నేర్పిన ప్రభువా2. నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితినినా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా3. వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితినిగుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి4. నీరక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివినీరక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యమునిన్ను కొనియాడెదను5. దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివిప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా6. ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతునీ ప్రేమను నే నెనెగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా7. పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచిననులెక్కింపగ జాలని జనమందున - ననుగుర్తింతువు నా ప్రియ ప్రభువా
Reference: illu aththaru vaasanathoa niMdenu. yoahaanu John 12:3Chorus: aaraaDhiMchedha ninu madhi pogadedh nirathamu ninu sthuthiyiMchedhanu maargamu neevae sathyamu neevae jeevamu neevae naa prabhuvaa1. visthaarMbagu - vyaapakamulaloa - vidachithi nee sahavaasamunusaridhidhdhithivi naa jeevithamu - ninu saeviMpagaa naerpina prabhuvaa2. naa jeevithamuna nee maatalanu - vinutayae chaalani yerigithininaa kanneetithoa nee paadhamulanu - kaduguta naerpina oa naa prabhuvaa3. vyarThaparachithini naa sarvamunu - svaarThamuthoa jeeviMchithinigurthiMchithini nee thyaagamunu - vinayamuthoa nee sanniDhichaeri4. neerakthamuthoa nannu kadigithivi - parishudhDhunigaa jaesithivineerakShNakai sthoathramu chaeyuchu - nithyamuninnu koniyaadedhanu5. dhurgMDhamuthoa niMdina nannu - dhayathoa neevu pilichithivipraemathoa parama viMdhu nosMgi - aanMdhiMpaga jaesina prabhuvaa6. priyamuga dhaachina aththaru bharaNi - pagulagotti ninnu poojiMthunee praemanu nae nenega tharamaa - naa jeevithamuna chaalina prabhuvaa7. pedhdhalu parishudhdhulu ghanadhoothalu - nee sanniDhiloa nilachinanulekkiMpaga jaalani janamMdhuna - nanugurthiMthuvu naa priya prabhuvaa