ruchichoochi erigithini yehoavaa uththamudaniyuరుచిచూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
Reference: యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి కీర్తన Psalm 34:8పల్లవి: రుచిచూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవేతప్పక ఆరాధింతు దయాళుడవు నీవే2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడామనస్సార పొగడదను నీ ఆశ్చర్య కార్యములన్3. మంచి తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలోముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు4. నా జీవితమంతయును యెహోవాను స్తుతియించెదనునా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్5. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలోఎంతో నెమ్మదినిచ్చునా రక్షకుడు యేసు6. ప్రార్థింతును ఎడతెగక ప్రభుసన్నిధిలో చేరిసంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని7. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దానికొరకు నేనుక్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను
Reference: yehoavaa uththamudani ruchichoochi thelisikonudi keerthana Psalm 34:8Chorus: ruchichoochi erigithini - yehoavaa uththamudaniyu rakShku naashrayiMchi - nae Dhanyudanaithini1. goppa dhaevudavu neevae sthuthulaku paathruda veevaethappaka aaraaDhiMthu dhayaaLudavu neevae2. mahoannathudavagu dhaevaa prabhaavamu galavaadaamanassaara pogadadhanu nee aashcharya kaaryamulan3. mMchi thanamu galadhaevaa athi shraeShTudavu aMdhariloamudhamaara paadedhaninnu athi suMdharudavaniyu4. naa jeevithamMthayunu yehoavaanu sthuthiyiMchedhanunaa brathuku kaalamuloa naa dhaevuni keerthiMthun5. sMthoaShiMthu nellappudu kaShta dhuHkha baaDhalaloaeMthoa nemmadhinichchunaa rakShkudu yaesu6. praarThiMthunu edathegaka prabhusanniDhiloa chaerisMpoorNamugaa poMdhedhanu adugu vaatannitini7. kruthajnYtha chelliMthu prathi dhaanikoraku naenukreesthuni yMdhae thrupthi poMdhi harShiMchedhanu