• waytochurch.com logo
Song # 3338

sannuthimchedhanu ellappudu nithyamu aayana keerthi naanoatanumduసన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు



Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:1

పల్లవి: సన్నుతించెదను ఎల్లప్పుడు
నిత్యము ఆయన కీర్తి నానోటనుండు

1. యెహోయాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను
శ్రమలన్నిటిలో నాతో నుండి - 2
చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు

2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా
నా ఆయుష్కాల మంతయును - 2
నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు

3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా
తనివి తీరగ నిను పూజింతు - 2
తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు

4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను
నాకు ప్రభుడవై నా కాపరివై - 2
నా జీవితములో వున్నావు - నిజముగ నిన్ను పొగడెదను



Reference: naenellappudu yehoavaanu sannuthiMchedhanu. nithyamu aayana keerthi naa noata nuMdunu. keerthana Psalm 34:1

Chorus: sannuthiMchedhanu ellappudu
nithyamu aayana keerthi naanoatanuMdu

1. yehoayaaku praarDhiMchagaa - naa bhayamMtha tholagiMchenu
shramalannitiloa naathoa nuMdi - 2
chaeradheesi nannu aadhariMche - aaraaDhiMchedha nellappudu

2. jeevithamMthaa paaduchuMdhunu - nee maelulaku oa prabhuvaa
naa aayuShkaala mMthayunu - 2
nee vishvaasyatha korakeppudu - nirathamu ninnu sthoathriMthu

3. mahoannathamainadhi needhu mahima - ghanatha prabhaavamugala prabhuvaa
thanivi theeraga ninu poojiMthu - 2
tharagani nee kaaryamulakai - thappaka ninnu sthuthiyiMthu

4. nee sMkalpamunu neravaerchi - nadipiMchithivi ghanamuganu
naaku prabhudavai naa kaaparivai - 2
naa jeevithamuloa vunnaavu - nijamuga ninnu pogadedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com