dhaevunikae mahima yugayugamulaku kalugunu gaakదేవునికే మహిమ యుగయుగములకు కలుగును గాక
Reference: ఆ పట్టణము ... శుద్ధ సువర్ణముగా వున్నది ప్రకటన Revelation 21:18పల్లవి: దేవునికే మహిమ (2) యుగయుగములకు కలుగును గాక (2) దేవునికే మహిమ (2)1. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడోదానికి మనలను వారసుల జేసెనువందనములను చెల్లింతము2. నిలవరమైనది మనకిల లేదనివల్లభుడు స్థిరపరచెను పరమందుచెల్లించి స్తుతులను పూజింతుము3. సీయోను పురమగు దేవుని నగరుకుసొంపుగ తెచ్చెను తన కృప ద్వారానేస్తోత్రగీతములను పాడెదము4. పరదేశులుగా మనలను చేయకప్రభుని యింటికి వారసులుగ జేసెపాడి పొగడెదము మన ప్రభుని5. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడినముత్యాల గుమ్మముల పురమందు జేర్చెనుముదమారగను ప్రణుతింతుము
Reference: aa pattaNamu ... shudhDha suvarNamugaa vunnadhi prakatana Revelation 21:18Chorus: dhaevunikae mahima (2) yugayugamulaku kalugunu gaaka (2) dhaevunikae mahima (2)1. dhaeniki dhaevudu shilpiyu nirmaaNakudoadhaaniki manalanu vaarasula jaesenuvMdhanamulanu chelliMthamu2. nilavaramainadhi manakila laedhanivallabhudu sThiraparachenu paramMdhuchelliMchi sthuthulanu poojiMthumu3. seeyoanu puramagu dhaevuni nagarukusoMpuga thechchenu thana krupa dhvaaraanaesthoathrageethamulanu paadedhamu4. paradhaeshulugaa manalanu chaeyakprabhuni yiMtiki vaarasuluga jaesepaadi pogadedhamu mana prabhuni5. shudhDha suvarNamuthoa alMkariMpabadinmuthyaala gummamula puramMdhu jaerchenumudhamaaraganu praNuthiMthumu