aashcharyakaruda veevae yehoavaa neevae dhanyudavuఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు
Reference: యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. కీర్తన Psalm 36:10పల్లవి: ఆశ్చర్యకరుడ వీవే - యెహోవా నీవే ధన్యుడవు1. నీ కృప నింగినంటెనువచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు2. నీ విశ్వాస్యత గొప్పదిఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది3. నీ నీతి స్థిరమైనదిపరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే4. అమూల్యము నీ కరుణవచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు5. నీ యింట తృప్తిగలదుఆనంద జలములను త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి6. నీ ప్రకాశము నిలుచునిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు
Reference: yehoavaa nee krupa aakaashamu nMtuchunnadhi. keerthana Psalm 36:10Chorus: aashcharyakaruda veevae - yehoavaa neevae Dhanyudavu1. nee krupa niMginMtenuvachchinavaarae dhaya poMdhedharu - neevae dhayaaLudavu2. nee vishvaasyatha goppadhiunnathamainadhi aMdhari yedala - ennadu maaranidhi3. nee neethi sThiramainadhiparisheeliMchedhavu yella prajalanu - saridhidhdhuvaada veevae4. amoolyamu nee karuNvachchinavaariki aashrayamichchi - rekkalathoa kappedhavu5. nee yiMta thrupthigaladhuaanMdha jalamulanu thraaganichchedhavu - nee prajalMdhariki6. nee prakaashamu niluchuninnerigiyunna vaaripai nirathM - meMdaina krupaniththuvu