naa praanamaa naa sarvamaa aayana parishudhdha naamamunakuనా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు
Reference: ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. కీర్తన Psalm 103పల్లవి: నా ప్రాణమా నా సర్వమా - ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా - మరువకు ఆయన మేలులను1. క్షమించును నీ పాపములను - కుదుర్చును నీ రోగములనుకీడు నుండి నీ ప్రాణమును రక్షించి - కరుణా కిరీటము దయచేయును2. పడమటికి తూర్పెంత దూరమో - పాపములన్నియు దూరపరచెనుతండ్రి తన తనయులపై జాలిపడునట్లు - భక్తుల యెడల జాలిపడును3. నిన్ను మేలులతో తృప్తి పరచున్ - నీ యౌవనము నూతన పరచునుబాధితులకు బహున్యాయము తీర్చు - యెహోవా యెంతో దయాళుడు4. మనము నిర్మింప బడినరీతి - మంటి వారమని ప్రభు యెరుగునుగడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు - గాలి వీచగ అది యెగిరిపోవున్5. స్థిరపరచె తన సింహాసనము - సర్వలోకమును యేలు చుండెనీ యాజ్ఞలను పాలించెదము - నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా
Reference: aayana nee dhoaShmulannitini kShmiMchuvaadu. nee sMkatamulannitini kudhurchuvaadu. keerthana Psalm 103Chorus: naa praaNamaa naa sarvamaa - aayana parishudhDha naamamunaku sadhaa sthuthulanu chelliMchumaa - maruvaku aayana maelulanu1. kShmiMchunu nee paapamulanu - kudhurchunu nee roagamulanukeedu nuMdi nee praaNamunu rakShiMchi - karuNaa kireetamu dhayachaeyunu2. padamatiki thoorpeMtha dhooramoa - paapamulanniyu dhooraparachenuthMdri thana thanayulapai jaalipadunatlu - bhakthula yedala jaalipadunu3. ninnu maelulathoa thrupthi parachun - nee yauvanamu noothana parachunubaaDhithulaku bahunyaayamu theerchu - yehoavaa yeMthoa dhayaaLudu4. manamu nirmiMpa badinareethi - mMti vaaramani prabhu yerugunugaddi puvvuvale nunnadhi mana brathuku - gaali veechaga adhi yegiripoavun5. sThiraparache thana siMhaasanamu - sarvaloakamunu yaelu chuMdenee yaajnYlanu paaliMchedhamu - naa praaNamaa prabhun sthuthiMchumaa