dhoothaganamulella aaraadhimchirigaa parishudhdhudu sainyamula yehoavaniదూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని
Reference: వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యెషయా 6:3పల్లవి: దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవనిఅను పల్లవి: ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి - 21. నిష్కళంకమైనది నీ కనుదృష్టినీవు చూడలేవుగా దుష్టత్వమునుదూరస్థులమైన మమ్ము నీ రక్తముతోచేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివినిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివిపెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవాఘనముగాను పొగడెదను పావన ప్రభువా3. పాపముతో పతనమైన నా దేహమునుపరిశుద్ధాలయముగాని చేసికొంటివిపరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచినసర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను4. నీ రక్తముచేత నాకు కలిగించితివినిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములోప్రవేశింపజేసియున్న ప్రియ యేసువాపూజించెద నిన్ను నాదు జీవితమంతా5. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవుపరిపూర్ణతయందు నన్ను నడిపించితివిసమస్తమును చేయుటకు బలపరచితివిసమాధాన కర్తనీకే వందన స్తుతులు
Reference: vaaru sainyamulakaDhipathiyagu yehoavaa ― parishudhDhudu, parishudhDhudu, parishudhDhudu yeShyaa 6:3Chorus: dhoothagaNamulella aaraaDhiMchirigaa parishudhDhudu sainyamula yehoavaniChorus-2: ihaparamulaloa aayana mahim niMdiyunnadhani gaanamu chaesiri - 21. niShkaLMkamainadhi nee kanudhruShtineevu choodalaevugaa dhuShtathvamunudhoorasThulamaina mammu nee rakthamuthoachaeradheesi chaerchukonna svaami sthoathramu2. naa hrudhayamunMdhu shudhDhi kaligiMchithivininnu chooche nireekShNa naa kosagithivipennugaa nee parishudhDhatha nosagina dhaevaaghanamugaanu pogadedhanu paavana prabhuvaa3. paapamuthoa pathanamaina naa dhaehamunuparishudhDhaalayamugaani chaesikoMtiviparishudhDha svaasThyamunaku nannu pilichinsarvoannathudaa ninnu sthuthiyiMchedhanu4. nee rakthamuchaetha naaku kaligiMchithivinirbhayMbugaanu parishudhDha sThalamuloapravaeshiMpajaesiyunna priya yaesuvaapoojiMchedha ninnu naadhu jeevithamMthaa5. paraloakapu thMdri neevu parishudhDhudavuparipoorNathayMdhu nannu nadipiMchithivisamasthamunu chaeyutaku balaparachithivisamaaDhaana karthaneekae vMdhana sthuthulu