maa prabhuyaesu neevae maa sarvamu mahin maakepudu neethoanae snaehamuమా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము
Reference: నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు కీర్తన Psalm 36:8పల్లవి: మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము1. సంతృప్తి నీ మందిరమున గలదుఅందానంద ప్రవాహంబు మెరిసిందివింతైన జీవపు యూటందు గలదుయెంతైన మా పూజార్హుండ వీవే2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియుమొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితినిసదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయాసతతంబు మా పూజార్హుండ వీవే3. మా తలపు మాటల్లో మా చూపు నడకలోమేము కూర్చున్న నిలుచున్న వీక్షించినమక్కువతో మా ప్రభున్ మెప్పించెదముయెక్కడైనా మా యేసు సన్నిధిలో4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజముపరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యముపరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసిపాలించుము ప్రభుయేసు రారాజ5. సోదర ప్రేమ సమాధానంబులతోసాత్వీక సంతోష భక్తి వినయాలతోవింతైన మాదు స్తుతి పరిమాళాలతోవినయంబున పూజింతుము నిన్ను
Reference: nee mMdhiramu yokka samrudhDhivalana vaaru sMthrupthi noMdhuchunnaaru keerthana Psalm 36:8Chorus: maa prabhuyaesu neevae maa sarvamu mahin maakepudu neethoanae snaehamu1. sMthrupthi nee mMdhiramuna galadhuaMdhaanMdha pravaahMbu merisiMdhiviMthaina jeevapu yootMdhu galadhuyeMthaina maa poojaarhuMda veevae2. iMthati praemanu naeneMthoa poMdhiyumodhati praema neMthoa vidachi pettithinisadhayaakShmiMchi modhati praema nimmayaasathathMbu maa poojaarhuMda veevae3. maa thalapu maatalloa maa choopu nadakaloamaemu koorchunna niluchunna veekShiMchinmakkuvathoa maa prabhun meppiMchedhamuyekkadainaa maa yaesu sanniDhiloa4. parishudhDhMbainadhi nee dhivya naijamuparishudhDhMbaina jeevithamae maa bhaagyamuparishudhDha prajaluga mammu sarijaesipaaliMchumu prabhuyaesu raaraaj5. soadhara praema samaaDhaanMbulathoasaathveeka sMthoaSh bhakthi vinayaalathoaviMthaina maadhu sthuthi parimaaLaalathoavinayMbuna poojiMthumu ninnu