• waytochurch.com logo
Song # 3345

pranuthimthumu maa yehoavaa paripoorna mahima prabhaavaaప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా



Reference: యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తన Psalm 4:8

పల్లవి: ప్రణుతింతుము మా యెహోవా
పరిపూర్ణ మహిమ ప్రభావా
ప్రబలెన్ నీ రక్షణ మా విభవా

1. నేను నిదురబోయి మేలు కొందును
నాపైన పదివేలు మోహరించినను
నేనెన్నడు వెరువబోను

2. నా మీదికి లేచి భాధించువారు
వానికి రక్షణ లేదనువారు
వేలాదిగా నిల్చినారు

3. యెలుగెత్తి యెహోవా సన్నిధియందు
విలపించి వేడినయట్టి దినమందు
వింతగ రక్షించితివంచు

4. రక్షణనిచ్చుట మన యెహోవాది
రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు
రంజిల్లు నీ ధరణియందు



Reference: yehoavaa neevae nannu surakShithamugaa nivasiMpajaeyudhuvu. keerthana Psalm 4:8

Chorus: praNuthiMthumu maa yehoavaa
paripoorNa mahima prabhaavaa
prabalen nee rakShNa maa vibhavaa

1. naenu nidhuraboayi maelu koMdhunu
naapaina padhivaelu moahariMchinanu
naenennadu veruvaboanu

2. naa meedhiki laechi bhaaDhiMchuvaaru
vaaniki rakShNa laedhanuvaaru
vaelaadhigaa nilchinaaru

3. yelugeththi yehoavaa sanniDhiyMdhu
vilapiMchi vaedinayatti dhinamMdhu
viMthaga rakShiMchithivMchu

4. rakShNanichchuta mana yehoavaadhi
raaraaju prajalaku aasheervaadhMbu
rMjillu nee DharaNiyMdhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com