yaesu maa rakshkudu kalmashmu laenivaaduయేసు మా రక్షకుడు కల్మషము లేనివాడు
Reference: నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తన Psalm 40:21. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతోనిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదముపల్లవి: యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండిబలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడుతనచేతితో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయునుఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన
Reference: naa paadhamulu bMdameedha nilipi naa adugulu sThiraparachenu. keerthana Psalm 40:21. sthoathriMchedhamu dhaivakumaaruni - noothana jeevamuthoanirMtharamu maarani raajunu - ghanMbu chaeyudhamuChorus: yaesu maa rakShkudu - kalmaShmu laenivaadu samasthamunu kaligina yaesu prabhunakae hallelooy2. bhayMkaramaina bheethini golpedu - jigata oobinuMdibalamaina hasthamuthoa nannu eththi - bMdapai sThiraparachenu3. kanupaapaga nanu kaayu prabhuMdu - kunukadu nidhriMchaduthanachaethithoa nanuchekkina prabhuvunu chaeri sthuthiMchedhamu4. thallidhMdriyu yedabaasinanu - viduvaka kaayunuellappudu naenu bhajiyiMchedhanu - vallabhudaesu prabhun5. aathmeeya poaraatamunaku prabhuvu - aathmashakthinichchensthuthiyu neekae ghanathayu neekae - yugayugamulaloan