• waytochurch.com logo
Song # 3347

sthoathrimchedhamu dhaivakumaaruni noothana jeevamuthoaస్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతో



Reference: నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తన Psalm 40:2

1. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో
నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము

పల్లవి: యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ

2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను

3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు
తనచేతితో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము

4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్

5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన



Reference: naa paadhamulu bMdameedha nilipi naa adugulu sThiraparachenu. keerthana Psalm 40:2

1. sthoathriMchedhamu dhaivakumaaruni - noothana jeevamuthoa
nirMtharamu maarani raajunu - ghanMbu chaeyudhamu

Chorus: yaesu maa rakShkudu - kalmaShmu laenivaadu
samasthamunu kaligina yaesu prabhunakae hallelooy

2. bhayMkaramaina bheethini golpedu - jigata oobinuMdi
balamaina hasthamuthoa nannu eththi - bMdapai sThiraparachenu

3. kanupaapaga nanu kaayu prabhuMdu - kunukadu nidhriMchadu
thanachaethithoa nanuchekkina prabhuvunu chaeri sthuthiMchedhamu

4. thallidhMdriyu yedabaasinanu - viduvaka kaayunu
ellappudu naenu bhajiyiMchedhanu - vallabhudaesu prabhun

5. aathmeeya poaraatamunaku prabhuvu - aathmashakthinichchen
sthuthiyu neekae ghanathayu neekae - yugayugamulaloan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com