dhaaveedhu vmsha yaesu kreesthuku sthuthi chellimchudiదావీదు వంశ యేసు క్రీస్తుకు స్తుతి చెల్లించుడి
Reference: ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము మత్తయి Matthew 21:91. దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడిస్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకుహోసన్నా హోసన్నా - భువిలో సంతొషం2. మానుజావతారమున భువికి వచ్చితన స్వంత జీవమును బలిగా యిచ్చిహోసన్నా యేసుని పేరట పరమును మనకొసగెన్3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకేసూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో
Reference: prabhuvu paerata vachchuvaadu sthuthiMpabadunugaaka. sarvoannathamaina sThalamulaloa jayamu maththayi Matthew 21:91. dhaaveedhu vMsha yaesu kreesthuku - sthuthi chelliMchudisvargasthulamagutaku manalanu vidipiMchina prabhuvunakuhoasannaa hoasannaa - bhuviloa sMthoShM2. maanujaavathaaramuna bhuviki vachchithana svMtha jeevamunu baligaa yichchihoasannaa yaesuni paerata paramunu manakosagen3. priya thMdree ee bhuviloa sakala mahimayu neekaesoorya chMdhra sruShtiyaavaththu sthuthiyiMchi mahimaparachunhoasannaa hoasannaa kroththa yerooShlaemuloa