sthuthi paathruda sthothrahurda స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా -2ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2స్తుతి పాత్రుడా.... ఆఆఅ 1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2 నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు -2 స్తుతి పాత్రుడా.. 2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2 నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో -2 స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా -2ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2స్తుతి పాత్రుడా.... ఆఆఅ