sthoathramu yaesunaathaaస్తోత్రము యేసునాథా
Reference: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన Psalm 34:11. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథాస్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు2. నేడు నీదు నామమందున - మేము చేరి స్తుతించునట్లుచేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గముదాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్ర్యము4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకుఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయు నాశ్చర్యము5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడురాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు6. నీవు తఫ్ఫ మాకు పరమందున - వేరెవరు గలరు?ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?
Reference: naenellappudu yehoavaanu sannuthiMchedhanu. nithyamu aayana keerthi naa noata nuMdunu. keerthana Psalm 34:11. sthoathramu yaesunaaThaa neeku sadhaa - sthoathramu yaesunaaThaasthoathramu chelliMthumu needhu dhaasulamu - pithraputhraathmalaku2. naedu needhu naamamMdhuna - maemu chaeri sthuthiMchunatluchaesina krupakai neekae nirathamu - sthoathramu chaesedhamu3. needhu rakthaDhaarachae kaligina - sajeeva navamaargamudhaasulamu thMdri sanniDhi chaeranu - nithyamu svaathMthryamu4. itti prabhaavamaina padhavini - purugulamagu maakuiMtha dhayathoada nichchina krupamaa - keMthayu naashcharyamu5. dhoothala sainyamulu shruMgaara - geethamula neppuduraajaaDhiraajaa nee sthuthulu paaduchu - naarbhatiMchuchuMdhuru6. neevu thaphpha maaku paramMdhuna - vaerevaru galaru?idhdharayMdhu neevu thappa maaku aadharaNa evaru?