sthuthiyimchu priyudaa sadhaa yaesuniస్తుతియించు ప్రియుడా సదా యేసుని
Reference: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన Psalm 103:1పల్లవి: స్తుతియించు ప్రియుడా - సదా యేసుని ఓ ప్రియుడా - సదా యేసుని1. నరకము నుండి నను రక్షించిపరలోకములో చేర్చుకొన్నాడుఅను పల్లవి: ఆనంద జలనిధి నానందించి కొనియాడు సదా యేసుని2. సార్వత్రికాధి కారి యేసునా రక్షణకై నిరు పేదయాయె3. పాపదండన భయమును బాపిపరమానందము మనకొసగెను4. మన ప్రియయేసు వచ్చుచున్నాడుమహిమశరీరము మనకొసగును
Reference: naa praaNamaa, yehoavaanu sannuthiMchumu. naa aMtharMgamunanunna samasthamaa, aayana parishudhDha naamamunu sannuthiMchumu. keerthana Psalm 103:1Chorus: sthuthiyiMchu priyudaa - sadhaa yaesuni oa priyudaa - sadhaa yaesuni1. narakamu nuMdi nanu rakShiMchiparaloakamuloa chaerchukonnaaduChorus-2: aanMdha jalaniDhi naanMdhiMchi koniyaadu sadhaa yaesuni2. saarvathrikaaDhi kaari yaesunaa rakShNakai niru paedhayaaye3. paapadhMdana bhayamunu baapiparamaanMdhamu manakosagenu4. mana priyayaesu vachchuchunnaadumahimashareeramu manakosagunu