• waytochurch.com logo
Song # 3352

sthoathramu sthoathramu sthoathramu yaesu dhaevaaస్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా



Reference: సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రకటన Revelation 4:8

1. స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా
పాత్రుల జేసి నేటివరకు మమ్ము కాచినదేవా

2. పొత్తిగుడ్డల చేత చుట్టబడిన తండ్రి
పాపుకై జీవమిడి గొల్లలకు నిజహర్ష మిచ్చితివే

3. హేమకిరీటము తెల్లంగినే నే ధరింప
హీనకిరీటము ముండ్లతో పొందిరి - నన్ను రక్షింప

4. పాపినై చేసెడు పాపములను తీర్చను
ఏపుగ కల్వరి యందున నాకై పాట్లుపడితివి

5. పాప నివారణ బలియగు గొఱ్ఱెపిల్ల
పాపమృతులమౌ మమ్మురక్షింప ప్రాణమిచ్చితివే

6. సైతానును జయింప శక్తినిచ్చిన దేవా
బుద్ధితో పోరాడి యుద్ధమున గెల్వ జ్ఞానమీయుము

7. ఈలాటి ప్రేమను ఏలాగు తెల్పుదును
జీవమార్గమున చ్క్కగ నడుతు నాయన శక్తిచే

8. దూతలు కొనియాడు జ్ఞానుడవగు తండ్రి
దానములిమ్ము దయతోడ నిత్యము దయగల మా తండ్రి



Reference: sarvaaDhikaariyu dhaevudunagu prabhuvu parishudhDhudu, parishudhDhudu, parishudhDhudu. prakatana Revelation 4:8

1. sthoathramu sthoathramu sthoathramu yaesu dhaevaa
paathrula jaesi naetivaraku mammu kaachinadhaevaa

2. poththiguddala chaetha chuttabadina thMdri
paapukai jeevamidi gollalaku nijaharSh michchithivae

3. haemakireetamu thellMginae nae DhariMp
heenakireetamu muMdlathoa poMdhiri - nannu rakShiMp

4. paapinai chaesedu paapamulanu theerchanu
aepuga kalvari yMdhuna naakai paatlupadithivi

5. paapa nivaaraNa baliyagu goRRepill
paapamruthulamau mammurakShiMpa praaNamichchithivae

6. saithaanunu jayiMpa shakthinichchina dhaevaa
budhDhithoa poaraadi yudhDhamuna gelva jnYaanameeyumu

7. eelaati praemanu aelaagu thelpudhunu
jeevamaargamuna chkkaga naduthu naayana shakthichae

8. dhoothalu koniyaadu jnYaanudavagu thMdri
dhaanamulimmu dhayathoada nithyamu dhayagala maa thMdri



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com