rakshkudaa yaesu prabhoa sthoathramu dhaevaaరక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
Reference: క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? రోమా Romans 8:35పల్లవి: రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా సత్యమైన నిత్య ప్రేమ చూపిన దేవా1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు?దూతలైనను ప్రధానులైననుప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెనుకరువైనను ఖడ్గమైనను3. సర్వలోకరక్షణకై సిలువనెక్కెనుశ్రమయైనను బాధయైనను4. ఎంచలేని యేసునాకై హింసపొందెనుహింసయైనను హీనతయైనను5. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెనుమరణమైనను జీవమైనను6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెనుఎత్తైనను లోతైనను7. ఎన్నడైన మారని మా యేసుడుండగాఉన్నవైనను రానున్నవైననుప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
Reference: kreesthu praemanuMdi manalanu edabaapu vaadevadu? roamaa Romans 8:35Chorus: rakShkudaa yaesu prabhoa sthoathramu dhaevaa sathyamaina nithya praema choopina dhaevaa1. dhaevudae naa pakShmaina viroaDhevvadu?dhoothalainanu praDhaanulainanuprabhuvu praemanuMdi nannu vaeruchaeyunaa?kreesthu praemanuMdi nannu vaeruchaeyunaa?2. nararoopameththi prabhuvu rikthudaayenukaruvainanu khadgamainanu3. sarvaloakarakShNakai siluvanekkenushramayainanu baaDhayainanu4. eMchalaeni yaesunaakai hiMsapoMdhenuhiMsayainanu heenathayainanu5. maraNamun jayiMchi kreesthu thirigi laechenumaraNamainanu jeevamainanu6. nithyudaina thMdrithoa nannu jaerchenueththainanu loathainanu7. ennadaina maarani maa yaesuduMdagaaunnavainanu raanunnavainanuprabhuvu praemanuMdi nannu vaeruchaeyunaa?hallelooya hallelooya aamen hallelooy