sthuthiyimthumu sthoathrimthumu paavanudagu maa parama thmdriస్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రి
Reference: మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీ Ephesians 1:3-9పల్లవి: స్తుతియింతుము - స్తోత్రింతుము పావనుడగు మా - పరమ తండ్రి1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవావర్ణింప మా తరమా - మహిమ గలిగిన నీ నామమును2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివిమాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియునిప్రియమగు కాపరులన్ - ప్రియమారా మా కొసగిన తండ్రి4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలుగాపరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమునుపరిపూర్ణంబుగ సలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములోప్రతియాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి7. ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లుజీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ
Reference: mana prabhuvaina yaesukreesthu yokka thMdriyagu dhaevudu sthuthiMpabadunu gaaka. ephesee Ephesians 1:3-9Chorus: sthuthiyiMthumu - sthoathriMthumu paavanudagu maa - parama thMdri1. nee naamamu rujuvaayae - nee prajalaloa dhaevaavarNiMpa maa tharamaa - mahima galigina nee naamamunu2. maa prabhuvaa maa korakai - siluvaloa samasithivimaadhu rakShNa korakai - rakthamunu kaarchina rakShkudaa3. maa prabhuvaina yaesuni - parishudhDhaathma priyunipriyamagu kaaparulan - priyamaaraa maa kosagina thMdri4. parishudhDha janamugaa - nirdhoaSh prajalugaaparaloaka thanayulugaa - parama krupathoa maarchina dhaevaa5. sMpoorNa jnYaanamunu - poorNa vivaechanamunuparipoorNMbuga saluga - paripoorNa krupanichchina thMdri6. prabhu yaesu kreesthuloa - paraloaka viShyamuloaprathiyaasheervaadhamulan - praapuga nosagina parama thMdri7. ellariloa jeevajalM - kollaga paarunatlujeevMbu nichchithivi - jeevaaDhipathi hallelooy