yehoavaa mahaathmyamu goppadhi yemthoaయెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో
Reference: యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. కీర్తన Psalm 145:3పల్లవి: యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో గ్రహింప శక్యము కానిది1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమనుపరాక్రమ క్రియలు తెల్పెదము రారండిపరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్పరశుద్ధ కార్యము ప్రకటింతుము2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెనుమహిమను విడచి నరుడుగ జన్మించెఆహా సిలువలో సాతానును జయించెబాహాటముగా రక్షణ నొసగె మనకు3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియుతప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమిఅర్పించెను ప్రాణము మంచి కాపరియైగొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యముఅంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమినాథుడేసునందు పొందితిమి వెలుగుఅధికమైన జ్ఞాన మహిమలొసగె5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ముపాప ఫలితము మరణము సహింతువా?పాపుల రక్షకుడేసు రక్షింప నిలచేతప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును6. ప్రధానుల కంటెను అధికారులకన్నఅధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చునుఅంధరికి ప్రభువు శిరస్సై యున్నాడుఅందరం పాడెదము హల్లెలూయ పాట
Reference: yehoavaa mahaathmyamugalavaadu. aayana aDhikasthoathramu noMdhadhaginavaadu. aayana mahaathmyamu grahiMpa shakyamu kaanidhi. keerthana Psalm 145:3Chorus: yehoavaa mahaathmyamu goppadhi yeMthoa grahiMpa shakyamu kaanidhi1. paraloaka sainyamaa paramathMdri mahimanuparaakrama kriyalu thelpedhamu raarMdiparishudhDha dhaevuni goppakaaryamulparashudhDha kaaryamu prakatiMthumu2. mahaathmyamu galgina dhaevudarudheMchenumahimanu vidachi naruduga janmiMcheaahaa siluvaloa saathaanunu jayiMchebaahaatamugaa rakShNa nosage manaku3. thappupoathi milaloa goRRelanu boaliyuthappulennoa chaesi shikShaarhula maithimiarpiMchenu praaNamu mMchi kaapariyaigoppa rakShNanichchi udhDhariMchenu4. aadhaamunMdhu poaye dhaevuni mahaathmyamuaMDhulamai yuMtimi ajnYaanula maithiminaaThudaesunMdhu poMdhithimi veluguaDhikamaina jnYaana mahimalosage5. paapamuthoa niMdina paapi naedae raarammupaapa phalithamu maraNamu sahiMthuvaa?paapula rakShkudaesu rakShiMpa nilachaethappuloppukonumu ninnu rakShiMchunu6. praDhaanula kMtenu aDhikaarulakannaDhikudu prabhuvu raajyamaela vachchunuaMDhariki prabhuvu shirassai yunnaaduaMdharM paadedhamu hallelooya paat