• waytochurch.com logo
Song # 3358

krupagala dhaevuni koniyaadedhamu krupachaalu neekanae prabhuyaesuకృపగల దేవుని కొనియాడెదము కృపచాలు నీకనే ప్రభుయేసు



Reference: నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. 1 కొరింథీ Corinthians 15:10

Reference: కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. యోహాను John 1:17

Reference: తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 పేతురు Peter 5:10

పల్లవి: కృపగల దేవుని కొనియాడెదము
కృపచాలు నీకనే ప్రభుయేసు

1. పాపములెన్నియో చేసినవారము
నెపములెంచక తన ప్రాణమిడె
కృపద్వారానే రక్షించె మనల

2. కృపయు సత్యమును యేసు ద్వారనే
కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
కృపతోడనే గాచును మనల

3. సర్వకృపానిధియగు మన దేవుడు
పరిపూర్ణత నిచ్చి బలపరచును
స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి

4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్
సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
సర్వము మీవని బోధించె

5. శ్రమయైనను సిలువ బాధైనము
శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో
క్రమముగా కృపచే సాగెదము

6. ఇక జీవించువాడను నేను కాను
ఇక జీవించుట నా ప్రభు కొరకే
సకలంబు ప్రభున కర్పింతున్

7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
నన్ను నడిపించును ప్రభువు సదా
పెన్నుగా నేర్పును హల్లెలూయ



Reference: naenaemaiyunnaanoa adhi dhaevuni krupavalananae ayiyunnaanu. 1 koriMThee Corinthians 15:10

Reference: krupayu sathyamunu yaesu kreesthudhvaaraa kaligenu. yoahaanu John 1:17

Reference: thana nithyamahimaku kreesthunMdhu mimmunu pilichina sarvakrupaa niDhiyagu dhaevudu, koMchemu kaalamu meeru shramapadina pimmata, thaanae mimmunu poorNulanugaa chaesi sThiraparachi balaparachunu. 1 paethuru Peter 5:10

Chorus: krupagala dhaevuni koniyaadedhamu
krupachaalu neekanae prabhuyaesu

1. paapamulenniyoa chaesinavaaramu
nepamuleMchaka thana praaNamide
krupadhvaaraanae rakShiMche manal

2. krupayu sathyamunu yaesu dhvaaranae
krupagala dhaevudu ee bhuviki vachche
krupathoadanae gaachunu manal

3. sarvakrupaaniDhiyagu mana dhaevudu
paripoorNatha nichchi balaparachunu
sThiraparachi kaayun dhuShtuni nuMdi

4. sarva sathyamunu sathyaathma thelpun
sarvakaalamu prabhuthoa niluchuMdhumu
sarvamu meevani boaDhiMche

5. shramayainanu siluva baaDhainamu
shramanoMdhina kreesthu prabhuthoa
kramamugaa krupachae saagedhamu

6. ika jeeviMchuvaadanu naenu kaanu
ika jeeviMchuta naa prabhu korakae
sakalMbu prabhuna karpiMthun

7. naenaemai yuMtinoa adhi prabhu krupayae
nannu nadipiMchunu prabhuvu sadhaa
pennugaa naerpunu hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com