krupagala dhaevuni koniyaadedhamu krupachaalu neekanae prabhuyaesuకృపగల దేవుని కొనియాడెదము కృపచాలు నీకనే ప్రభుయేసు
Reference: నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. 1 కొరింథీ Corinthians 15:10Reference: కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. యోహాను John 1:17Reference: తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 పేతురు Peter 5:10పల్లవి: కృపగల దేవుని కొనియాడెదము కృపచాలు నీకనే ప్రభుయేసు1. పాపములెన్నియో చేసినవారమునెపములెంచక తన ప్రాణమిడెకృపద్వారానే రక్షించె మనల2. కృపయు సత్యమును యేసు ద్వారనేకృపగల దేవుడు ఈ భువికి వచ్చెకృపతోడనే గాచును మనల3. సర్వకృపానిధియగు మన దేవుడుపరిపూర్ణత నిచ్చి బలపరచునుస్థిరపరచి కాయున్ దుష్టుని నుండి4. సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్సర్వకాలము ప్రభుతో నిలుచుందుముసర్వము మీవని బోధించె5. శ్రమయైనను సిలువ బాధైనముశ్రమనొందిన క్రీస్తు ప్రభుతోక్రమముగా కృపచే సాగెదము6. ఇక జీవించువాడను నేను కానుఇక జీవించుట నా ప్రభు కొరకేసకలంబు ప్రభున కర్పింతున్7. నేనేమై యుంటినో అది ప్రభు కృపయేనన్ను నడిపించును ప్రభువు సదాపెన్నుగా నేర్పును హల్లెలూయ
Reference: naenaemaiyunnaanoa adhi dhaevuni krupavalananae ayiyunnaanu. 1 koriMThee Corinthians 15:10Reference: krupayu sathyamunu yaesu kreesthudhvaaraa kaligenu. yoahaanu John 1:17Reference: thana nithyamahimaku kreesthunMdhu mimmunu pilichina sarvakrupaa niDhiyagu dhaevudu, koMchemu kaalamu meeru shramapadina pimmata, thaanae mimmunu poorNulanugaa chaesi sThiraparachi balaparachunu. 1 paethuru Peter 5:10Chorus: krupagala dhaevuni koniyaadedhamu krupachaalu neekanae prabhuyaesu1. paapamulenniyoa chaesinavaaramunepamuleMchaka thana praaNamidekrupadhvaaraanae rakShiMche manal2. krupayu sathyamunu yaesu dhvaaranaekrupagala dhaevudu ee bhuviki vachchekrupathoadanae gaachunu manal3. sarvakrupaaniDhiyagu mana dhaevuduparipoorNatha nichchi balaparachunusThiraparachi kaayun dhuShtuni nuMdi4. sarva sathyamunu sathyaathma thelpunsarvakaalamu prabhuthoa niluchuMdhumusarvamu meevani boaDhiMche5. shramayainanu siluva baaDhainamushramanoMdhina kreesthu prabhuthoakramamugaa krupachae saagedhamu6. ika jeeviMchuvaadanu naenu kaanuika jeeviMchuta naa prabhu korakaesakalMbu prabhuna karpiMthun7. naenaemai yuMtinoa adhi prabhu krupayaenannu nadipiMchunu prabhuvu sadhaapennugaa naerpunu hallelooy