sthuthi prashmsa paaduchu keerthimthu nithyamuస్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
Reference: దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కీర్తన Psalm 66:16పల్లవి: స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నెచ్చెను1. పాపలోక బంధమందు దాసత్వమందుండనీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి2. పాప భారముచె నేను దుఃఖము పొందితినా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు3. హృదయాంధకారముచే నేను దారి తొలగితిప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె4. పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివిదరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
Reference: dhaevuniyMdhu bhayabhakthulu galavaaralaaraa, meerMdharu vachchi aalakiMchudi. aayana naakoraku chaesina kaaryamulanu naenu vinipiMchedhanu. keerthana Psalm 66:16Chorus: sthuthi prashMsa paaduchu keerthiMthu nithyamu mahaa rakShNa nichchiyu manashshaaMthi nechchenu1. paapaloaka bMDhamMdhu dhaasathvamMdhuMdnee rakthashakthichae prabhu vimoachiMchithivi2. paapa bhaaramuche naenu dhuHkhamu poMdhithinaa prabhuvae bhariMchenu naa dhuHkha baaDhalu3. hrudhayaaMDhakaaramuchae naenu dhaari tholagithiprabhuvae jyoathi yaayenu sathyamaargamu choope4. peMtakuppanuMdi nannu laevaneththithividharidhrudanaina nannu raajugaa jaesithivi