• waytochurch.com logo
Song # 336

sannuthichedanu dhayaludavu సన్నుతించెదను దయాళుడవు నీవని


సన్నుతించెదను - దయాళుడవు నీవని -1

యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2

సన్నుతించెదను - దయాళుడవు నీవని -1




1. సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2

కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను -2

॥ సన్నుతించెదను ॥



2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును -2

కృపానిధివి నీవెగా నా యేసురాజా - నిను సన్మానించెదను -2

॥ సన్నుతించెదను ॥

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com