yaesu prabhunu sthuthimchuta yemthoa yemthoa mmchidhiయేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది
Reference: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తన Psalm 18:2పల్లవి: యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది1. మహోన్నతుడా - నీనామమును - స్తుతించుటయే బహుమంచిదిహల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ2. విలువైన రక్తము సిలువాలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతుంచుటయే బహు మంచిది
Reference: yehoavaa naa shailamu, naa koata, nannu rakShiMchuvaadu. naa kaedemu, naa rakShNa shruMgamu, naa unnatha dhurgamu, naa dhaevudu. naenu aashrayiMchiyunna naa dhurgamu. keerthana Psalm 18:2Chorus: yaesu prabhunu sthuthiMchuta - yeMthoa yeMthoa mMchidhi1. mahoannathudaa - neenaamamunu - sthuthiMchutayae bahumMchidhihallelooya - hallelooya - hallelooya - hallelooy2. viluvaina rakthamu siluvaaloa kaarchi - kaluShaathmula mammu prabhu kadigenu3. eMthoa goppa rakShNa nichchi - viMthaina janamugaa mamu jaesenu4. maa shailamu maa kaedemu - maa koatayu maa prabhuvae5. unnatha dhurgamu rakShNa shruMgamu - rakShiMchuvaadu mana dhaevudae6. athisuMdharudu aMdhariloana - athi kaaMkShNeeyudu athi priyudu7. raathriMbavaLLu vaenoaLLathoanu - sthuthuMchutayae bahu mMchidhi