naa praanamemthoa ninnu paadunu goppa dhaevaa goppa dhaevaaనా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా గొప్ప దేవా
Reference: యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! కీర్తన 92:51. ప్రభు నా దేవా నీ చేతి కార్యములనుఆశ్చర్యముతో నే నించి చూడగన్తారలజూచి గంభీర యురుములు వినగావిశ్వమంత నీ శక్తిన్ కనుపరచన్పల్లవి: నా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా గొప్ప దేవా నా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా గొప్ప దేవా2. అడవులందు నే సంచరొంచగనుపక్షుల మధుర సంగీతములు వినగాపర్వత శోభ నే పరికించి చూడసెలయేరుల చల్లగాలి సోక3. ప్రియసుతుని నా కొరకై చనిపోవపంపుట తలచి భరించ గలనా?సిలువ పైని నా భారమంత మోసిపాపము తీయ రక్తము కార్చెను4. ఆర్భాటముతో క్రీస్తు ఈ భువికేతెంచిపర గృహమునకు నను గొనిపోయెడు వేళఆనందముతో పూజించి ప్రకటింతుఓ నా దేవా నీవే ఘనుడవంచు
Reference: yehoavaa, nee kaaryamulu eMtha dhoddavi! keerthana 92:51. prabhu naa dhaevaa nee chaethi kaaryamulanuaashcharyamuthoa nae niMchi choodaganthaaralajoochi gMbheera yurumulu vinagaavishvamMtha nee shakthin kanuparachanChorus: naa praaNameMthoa ninnu paadunu goppa dhaevaa goppa dhaevaa naa praaNameMthoa ninnu paadunu goppa dhaevaa goppa dhaevaa2. adavulMdhu nae sMcharoMchaganupakShula maDhura sMgeethamulu vinagaaparvatha shoabha nae parikiMchi choodselayaerula challagaali soak3. priyasuthuni naa korakai chanipoavpMputa thalachi bhariMcha galanaa?siluva paini naa bhaaramMtha moasipaapamu theeya rakthamu kaarchenu4. aarbhaatamuthoa kreesthu ee bhuvikaetheMchipara gruhamunaku nanu gonipoayedu vaeLaanMdhamuthoa poojiMchi prakatiMthuoa naa dhaevaa neevae ghanudavMchu