yaesu prabhu nee mukha dharshanamuchae naa prathi yaashanu theerchukomdhunuయేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి యాశను తీర్చుకొందును
Reference: జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను John 6:35పల్లవి: యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి యాశను తీర్చుకొందును1. నీవే నాకు జీవాహారమునిన్ను సమీపించు వారే మాత్రముఆకలి గొనరిల ఆదర్శుడవు2. నీ మందిర సమృద్ధి వలననా మది నెప్పుడు తృప్తి పొందితినిఆనంద జలమును త్రాగించుచున్నావు3. నీవే నాకు జీవపు మార్గమునీ సన్నిధిని పూర్ణానందముకలదని నిన్ను ఘనపరచెదను4. ఆశతో నిండిన నా ప్రాణమునుఆకలి గొనిన నాదు ఆత్మనుమేలుతో నీవు తృప్తిపరచితివి5. నీ సంతోషము నాకొసగితివినా సంతోషము పరిపూర్ణముగాకావలయునని కోరిన ప్రభువా6. నా జీవిత కాలమంతయునునీ ఆలయములో నివసించుచుహల్లెలూయ పాటను పాడెద ప్రభువా
Reference: jeevaahaaramu naenae; naayodhdhaku vachchuvaadu aemaathramunu aakaligonadu. naayMdhu vishvaasamuMchu vaadu eppudunu dhappigonadu. yoahaanu John 6:35Chorus: yaesu prabhu nee mukha dharshanamuchae naa prathi yaashanu theerchukoMdhunu1. neevae naaku jeevaahaaramuninnu sameepiMchu vaarae maathramuaakali gonarila aadharshudavu2. nee mMdhira samrudhDhi valannaa madhi neppudu thrupthi poMdhithiniaanMdha jalamunu thraagiMchuchunnaavu3. neevae naaku jeevapu maargamunee sanniDhini poorNaanMdhamukaladhani ninnu ghanaparachedhanu4. aashathoa niMdina naa praaNamunuaakali gonina naadhu aathmanumaeluthoa neevu thrupthiparachithivi5. nee sMthoaShmu naakosagithivinaa sMthoaShmu paripoorNamugaakaavalayunani koarina prabhuvaa6. naa jeevitha kaalamMthayununee aalayamuloa nivasiMchuchuhallelooya paatanu paadedha prabhuvaa