• waytochurch.com logo
Song # 3372

emtha jaali yaesuvaa yimthayani yoohimchalaenuఎంత జాలి యేసువా యింతయని యూహించలేను


Reference: తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. కీర్తన Psalm 103:13

పల్లవి: ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను

1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా

2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై

3. ఏమి నీ కర్పించగలను - ఏమి లేమి వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద

4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా

5. నీను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా

6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా

7. అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద

Reference: thMdri thana kumaarulayedala jaalipadunatlu yehoavaa thanayMdhu bhayabhakthulu galavaari yedala jaalipadunu. keerthana Psalm 103:13

Chorus: eMtha jaali yaesuvaa - yiMthayani yoohiMchalaenu

1. haanikaruda hiMsakudanu - dhaevadhooShkudanu naenu
avishvaasinaina nannu - aadhariMchinaavugaa

2. rakShkuMdaa naaku badhulu - shikSh nanubhaviMchinaavu
siluvayMdhu sommasilli - chaavoMdhithivi naakai

3. aemi nee karpiMchagalanu - aemi laemi vaadanayyaa
rakShNMpu paathraneththi - sthothramMchu paadedh

4. needhu naamamunaku yilaloa - bhayapadedu vaari korakai
naaThudaa nee vichchu maelu - eMtha goppadhaesuvaa

5. neenu brathuku dhinamulanni - kShaemamella vaeLalMdhu
nishchayamuga neevu naaku - ichchu vaadaa pabhuvaa

6. naadhu praaNamunaku prabhuvaa - saedha dheerchu vaada veevu
naadhu kaaparivi neevu - naaku laemi laedhugaa

7. aMdhariloa athi shraeShTuMdaa - adhvitheeyudagu yaesayyaa
hallelooya sthoathramulanu - harShmuthoa paadedh


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com