shree yaesu naathuni shirasaavahimchi shishyula maesunu ghanaparachedhamuశ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసును ఘనపరచెదము
Reference: ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన Psalm 103:2పల్లవి: శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసును ఘనపరచెదము1. పాపుల రక్షింఫ నవనికి వచ్చెనుఏపుగ కౌగలించి సన్నుతించెదము2. డెంద మేసునిచేత హర్షము బొందెఅందమగు యేసుని స్తుతించెదము3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెనుభీకర ధ్వనితోడ భజియించెదము4. మరణపు ముల్లును విరచి జయించినకరుణాబ్ధి యేసుని స్మరియించెదము5. దూరస్థులగు వారలను చెంత చేర్చెనునిరతము యేసుని సన్నుతించెదము6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడిశక్తిగల యేసుని స్తుతియించెదము
Reference: aayana chaesina upakaaramulaloa dhaenini maruvakumu. keerthana Psalm 103:2Chorus: shree yaesu naaThuni shirasaavahiMchi shiShyula maesunu ghanaparachedhamu1. paapula rakShiMpha navaniki vachchenuaepuga kaugaliMchi sannuthiMchedhamu2. deMdha maesunichaetha harShmu boMdheaMdhamagu yaesuni sthuthiMchedhamu3. paapakoopamu nuMdi eththi rakShiMchenubheekara Dhvanithoada bhajiyiMchedhamu4. maraNapu mullunu virachi jayiMchinkaruNaabDhi yaesuni smariyiMchedhamu5. dhoorasThulagu vaaralanu cheMtha chaerchenunirathamu yaesuni sannuthiMchedhamu6. rakthithoa hallelooya aanMdhamuthoa paadishakthigala yaesuni sthuthiyiMchedhamu